bhagavad gita telugu quotes

మన జీవితంలో ప్రతిరోజు ఒక మంచి మోటివేషన్ అవసరం అవుతుంది. భగవద్గిత మనకు ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది. bhagavad gita telugu quotes మనకి అవసరమైన మోటివేషన్ ని అందిస్తుంది.

అంతే కాకుండా భగవద్గిత మనకు మన రోజు వారి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా భగవద్గిత తెలుగు quotes చదవడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి.

bhagavad gita telugu quotes

bhagavad gita telugu quotes

Also Read: hanuman chalisa telugu lyrics

కామం, కోపం మరియు దురాశ ఈ మూడు నరకానికి మూడు తలుపులు

ఒక మనిషిని అధర్మపు దారిలో తీసుకెళ్ళేవి కామం, కోపం మరియు దురాశ. ఈ మూడు ఉండటం దుర్యోధనుడు అధర్మపు దారిలో వెళ్ళాడు. ఈ మూడు ఉండటం దుర్యోధనుడు అధర్మపు దారిలో వెళ్ళాడు. మనం ఏ తప్పు చేసిన అది కామం, కోపం మరియు వల్లే చేస్తాం. ఈ మూడే మనల్ని అధర్మం బాట పట్టే లాగ చేస్తాయి. దుర్యోధనుడు రాజ్యం మీద దురాశతో పాండవుల్ని మోసం చేసాడు అందుకే దర్మం కోసం కురుక్షేత్రం జరగాల్సి వచ్చింది.

ఈ సృష్టి ని సృష్టించింది నేనే, మధ్యలో ఉన్నది నేనే , మరియు ముగించేది కూడా నేనే

ఈ మాట కృష్ణుడు అర్జునునితో అన్నాడు దీనికి అర్థం ఈ సృష్టిని పుట్టించింది, నడిపించేది మరియు అంతం చేసేది కూడా పరమాత్మే అని చెప్పాడు. ఈ సృష్టి మొత్తం పరమాత్మాతోనే నిండి ఉందని చెప్పాడు.  ఈ సృష్టిని ఆ పరమాత్మే నడుపుతున్నాడు. అందుకే మనం ఆయన కళ్ళు కప్పి అధర్మం చేయలేము.

Also read: bhagavad gita telugu pdf

జరిగినాదంత మన మంచి కోసమే జరిగింది. జరుగుతున్నదంతా మన మంచి కోసం జరుగుతోంది. భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మన మంచి కోసం జరుగుతుంది.

ఇప్పటివరకు జరిగినదంతా మన మంచికే జరిగిన దాన్ని గురుంచి బాధ పడకు జరువుగుతూన్న దాని గురించి కూడా బాధపడుతూ ఆగిపోకు నీ పని నువ్వు చేసుకుంటూ ఆగిపోకు. నీ పని నువ్వు చేసుకుంటూ సాగిపో.

మార్పు విశ్వం యొక్క నియమం

ఈ ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉండదు మారడం ఈ విశ్వం యొక్క గుణం. మనుషులు కూడా అంతే ఎప్పటికప్పుడు మారుతు ఉంటారు. ఈ ప్రపంచం లో ప్రతిదీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఏది ఒకేలా ఉండదు. చివరికి మనుషులైన సరే వాళ్ళ మనస్తత్వం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది.

ఆత్మకు జననం లేదు మరియు మరణం లేదు

ఆత్మకు మరణం లేదు మరియు జననం కూడా లేదు. ఆత్మను ఎవరు నాశనం చేయలేరు. ఆత్మ ను ఎవరు నాశనం చేయలేరు ఎందుకంటే ఆత్మ స్వయానా పరామత్వా స్వరూపం. ఆత్మను నీరు తడపలేదు, అగ్నికాల్చలేదు. ఆత్మకు అంతం లేదు. అని కృష్ణుడు అర్జునునితో కృష్ణుడు చెప్పాడు

నువ్వు ఈ భూమి మీదకు కాళీ చేతులతో వచ్చావ్ మరియు కాళీ చేతులతో వెళ్తావ్

నువ్వు పుట్టేటప్పుడు కాళీ చేతులతో పుట్టావ్ మరియు చనిపోయేటప్పుడు కాళీ చేతులతో చనిపోతావ్ నువ్వు సంపాదించినా దనం మరియు ఆస్తి వేరే వాళ్ళు అనుభవిస్తారు. నితో వచ్చేది కేవలం నీ పాపాపుణ్యాలు మాత్రమే అందుకే బ్రతికినంత కాలం ధర్మతో బ్రతుకు.

మనిషి తన నమ్మకంతో తయారవుతాడు. అతను నమ్మిందే తాను

నువ్వు ఎం నమ్ముతావో అదే నువ్వు నువ్వు మంచి అవ్వవలని అనుకుంటే మంచి వాడివి అవుతావు ఒకవేళ నువ్వు చెడ్డవాడవు కావాకి అనుకుంటే చెడ్డ వాడివి అవుతావు నీ నమ్మకమే నువ్వు. ని గురుంచి ఎవరో ఎదో చెప్తున్నారు అని బాధ పడకు నీ గురించి నీకు మాత్రమే తెలుసు. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో.నీ జీవితంలో ఏదయినా సాదించాలి అనుకుంటే ఇది తప్పనిసరి.

ఆశించడం మానేసినప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది

మీకు తెలుసో లేదో మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి ఎవరో ఎదో ఇస్తారు మనకి ఎదో తెస్తారు అని మనం ఆశిస్తాం వాళ్ళు మనకోసం ఎం చేయకపోయేసరికి మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. అందుకే మీకు మీ జీవితం లో దేన్నీ ఆశించకండి. మీకు కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా వచ్చింది మీ దగ్గర నిలవదు. అందుకే ఎవరి దగ్గరినుంచి అయినా ఏది ఆశించకు నీకు ఎం కావాలన్న నువ్వు కష్టపడి తెచ్చుకో అప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది.

1 thought on “bhagavad gita telugu quotes”

Leave a Comment