bhagavad gita telugu భగవద్గిత

భగవద్గిత కురుక్షేత్రం లో పుట్టింది. bhagavad gita ను స్వయంగా కృష్ణుడే అర్జునునికి బోధించాడు. యుద్ధం మొదలయ్యే కొన్ని నిమిషాల ముందు అర్జునుడు తన వాళ్ళని చంపవలసి వస్తుందని యుద్ధం చేయనని శ్రీ కృష్ణునితో చెప్తాడు. ఆ సమయం లోనే అర్జునునికి bhagavad gita ను బోధిస్తాడు.

భగవద్గితను మొదటగా సంస్కృతంలో వ్యాసుడు రాసాడు. అదే bhagavad gita ను telugu లోకి చాలా మంది అనువదించారు. భగవద్ గీత హిందువులకి చాలా పవిత్రమైన గ్రంధం ఎందుకంటే స్వయంగా శ్రీ కృష్ణుడే బోధించాడు కాబట్టి. ఈ తరం యువతకి మరియు పిల్లలకి ఈ భగవద్ గీత తెలియడం చాలా అవసరం.

కింద భగవద్గిత తెలుగు బుక్ ని పెట్టాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు చదువుకోండి. లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.


భగవద్గిత లో మొత్తం 620 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు భగవద్గీత అందరి ఇంట్లో ఉండవలసిన పుస్తకం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ స్వయంగా శ్రీ కృష్ణుడే మనకి చెపుతున్నట్టు ఉంటుంది. ఇది మనకి మంచి మోటివేషన్ ఇస్తుంది. ఇది పిల్లలతో చడివిపిస్తే మంచి ప్రవర్థనతో కలిగి ఉంటారు.

bhagavad gita ను ఎందుకు చదవాలి?

భగవద్గిత మనం చదివినప్పుడు లేదా విన్నప్పుడు మనకు చాలా ఆత్మవిశ్వాసం వస్తుంది. ఎందుకంటే అందులో చాలా జ్ఞానాన్ని శ్రీ కృష్ణుడు మనకు అందించాడు. ఈ తరం పిల్లలకు మరియు యువతకు అయితే ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇందులో మనం పుట్టినప్పటి మనం చనిపోయే వరకు అవసరమ్యే జ్ఞ్యానాన్ని అందిస్తుంది.

మనకి ఉన్న చాలా సమస్యలకి మరియు చాలా సందేహాలకు సమాదానాలు ఇందులో ఉంటాయి. మనకి ఎక్కడ దొరకని సమాదానాలు ఇందులో ఉంటాయి. ఒకవేళ మీకు మీ goal ఏంటో తెలియకపోతే , మీరు తప్పకుండ ఈ భగవద్గిత ను చదవండి. ఇది మీ గోల్ ఏంటో చెప్పకపోయినా కానీ మీరు ఏ దారిలో వెళ్లాలో చెప్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే bhagavad gita మీకు మిమ్మల్నే పరిచయం చేస్తుంది. మీరు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎం చేయాలో మరియు ఎం చేయకూడదో చెప్తుంది. మీ మనస్సుని ఎలా అదుపు చేసుకోవాలో చెప్తూ, మీ గమ్యాన్ని ఎలా సీజరుకోవాలో చెప్తుంది. మరియు మన జీవితం మధ్యలో ఎదురయ్యే కఠినమైన సమస్యలకు ఎలా ఎదుర్కోవాలో మనకి తెలియజేస్తుంది.

bhagavad gita చదవడం వాళ్ళ మీకు మానసిక బలం చాలా పెరుగుతుంది. మీకు ధర్మం ఏంటో అధర్మం ఏంటో చెప్తుంది. ఈ సృష్టిలో ప్రతిది ఆ పరమాత్ముని భాగమే మరియు ఈ సృష్టే ఆ పరమాత్మ అని చెప్తుంది. మనకి భగవద్ గీత మోక్షాన్ని ఎలా పొందాలో మరియు ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలో చెప్తుంది.

bhagavad gita telugu చదువుకోండి

Please wait while flipbook is loading. For more related info, FAQs and issues please refer to DearFlip WordPress Flipbook Plugin Help documentation.

భగవద్గిత ను ఫ్రీగా చదువుకోండి

Also Read: bhagavad gita telugu pdf

భగవద్గిత లో మొత్తం 18 చాఫ్టర్స్ ఉన్నాయి మరియు 620 శ్లోకాలు ఉన్నాయి.